(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.6. అధ్యాయః 006
Mahabharata - Shalya Parva - Chapter Topics
దుర్యోధనేన శల్యస్య సైనాపత్యేఽమిషేచనం॥ 1 ॥ కృష్ణేన యుధిష్ఠిరంప్రతి శల్యవధవిధానం॥ 2 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

సంజయ ఉవాచ। 9-6-0x(5092)(60438)
ఏతచ్ఛ్రుత్వా వచో రాజ్ఞో మద్రరాజః ప్రతాపవాన్।
దుర్యోధనం తదా రాజన్వాక్యమేతదువాచ హ॥ 9-6-1(60439)
దుర్యోధన మహాబాహో శృణు వాక్యవిదాం వర।
యావేతౌ మన్యసే కృష్ణౌ రథస్థౌ రథినాంవరౌ।
న మే తుల్యావుభావేతౌ బాహువీర్యే కథంచన॥ 9-6-2(60440)
ఉద్యతాం పృథివీం సర్వాం ససురాసురమానవాం।
యోధయేయం రణముఖే సంక్రుద్ధః కిము పాండవాన్॥ 9-6-3(60441)
విజేష్యామి రణే పార్థాన్సోమకాంశ్చ సమాగతాన్।
అహం సేనాప్రమేతా తే భవిష్యామి న సంశయః॥ 9-6-4(60442)
తం చ వ్యూహం విధాస్యామి న క (త) రిష్యంతి యం పరే।
ఇతి సత్యం బ్రవీంయేష దుర్యోధన న సంశయః॥ 9-6-5(60443)
`అద్యైవాహం రణే సర్వాన్పాంచాలాన్సహ పాండవైః।
నిహనిష్యామి వా రాజన్స్వర్గం యాస్యామి వా హతః॥ 9-6-6(60444)
అద్య పశ్యంతు మాం లోకా విచరంతమభీతవత్॥ 9-6-7(60445)
అద్య పాండుసుతాః సర్వే వాసుదేవః ససాత్యకిః।
పాంచాలాశ్చేదయశ్చైవ ద్రౌపదేయాశ్చ సర్వశః।
ధృష్టద్యుంనః శిఖండీ చ సర్వే చాపి ప్రభద్రకాః॥ 9-6-8(60446)
విక్రమం మమ పశ్యంతు ధనుషశ్చ మహద్బలం।
లాఘవం చాస్త్రవీర్యం చ భుజయోశ్చ బలం యుధి॥ 9-6-9(60447)
అద్య పశ్యంతు మే పార్థాః సిద్ధాశ్చ సహ చారణైః।
యాదృశం మే బలం బాహ్వోః సంపదస్త్రేషు యా చ మే॥ 9-6-10(60448)
అద్య మే విక్రమం దృష్ట్వా పాండవానాం మహారథాః।
ప్రతీకారపరా భూత్వా చేష్టంతే వివిధాః క్రియాః॥ 9-6-11(60449)
అద్య సైన్యాని పాండూనాం ద్రావయిష్యే సమంతతః॥ 9-6-12(60450)
ద్రోణభీష్మావతి విమో సూతపుత్రం చ సంయుగే।
విచరిష్యే రణముఖే ప్రియార్థం తవ కౌరవ॥ 9-6-13(60451)
సంజయ ఉవాచ। 9-6-14x(5093)
ఏవముక్తస్తతో రాజా మద్రాధిపతిమంజసా।
అభ్యషించత సేనాయా మధ్యే భరతసత్తమ।
విధినా శాస్త్రదృష్టేన క్లిష్టరూపో విశాంపతే॥ 9-6-14(60452)
అభిషిక్తే తతస్తస్మిన్సింహనాదో మహానభూత్।
తవ సైన్యేఽభ్యవాద్యంత వాదిత్రాణి చ భారత॥ 9-6-15(60453)
హృష్టాశ్చాసంస్తథా యోధా మద్రకాశ్చ మహారథాః।
తుష్టువుశ్చైవ రాజానం శల్యమాహవశోభినం॥ 9-6-16(60454)
జయ రాజంశ్చిరం జీవ జహి శత్రూన్సమాగతాన్।
తవ బాహుబలం ప్రాప్య ధార్తరాష్ట్రో మహాబలః।
నిఖిలాం పృథివీం సర్వాం ప్రశాస్తు నిహతద్విషం॥ 9-6-17(60455)
త్వం హి శక్తో రణే జేతుం ససురాసురమానవాన్।
మర్త్యధర్మాణ ఇహ తు కిము సృంజయసోమకాన్॥ 9-6-18(60456)
ఏవం సంపూజ్యమానస్తు మద్రాణామధిపో బలీ।
హర్షం ప్రాప తదా వీరో దురాపమకృతాత్మభిః॥ 9-6-19(60457)
సంజయ ఉవాచ। 9-6-20x(5094)
అభిషిక్తే తథా శల్యే తవ సైన్యేషు మానద।
న కర్ణవ్యసనం కించిన్మేనిరే తత్ర భారత॥ 9-6-20(60458)
హృష్టాః సుమనసశ్చైవ బభూవుస్తత్ర సైనికాః।
మేనిరే నిహతాన్పార్థాన్మద్రరాజవశంగతాన్॥ 9-6-21(60459)
ప్రహర్షం ప్రాప్య సేనా తు తావకీ భరతర్షభ।
తాం రాత్రిం సుఖితా సుప్తా హర్షచిత్తా చ సాభవత్॥ 9-6-22(60460)
సైన్యస్య తవ తం శబ్దం శ్రుత్వా రాజా యుధిష్ఠిరః।
వార్ష్ణేయమబ్రవీద్వాక్యం సర్వక్షత్రస్య పశ్యతః॥ 9-6-23(60461)
మద్రరాజః కృతః శల్యో ధార్తరాష్ట్రేణ మాఘవ।
సేనాపతిర్మహేష్వాసః సర్వసైన్యేషు పూజితః॥ 9-6-24(60462)
ఏతజ్జ్ఞాత్వా యథాభూతం కురు మాధవ యత్క్షమం।
భవాన్నేతా చ గోప్తా చ విధత్స్వ యదనంతరం॥ 9-6-25(60463)
తమబ్రవీన్మహారాజ వాసుదేవో జనాధిపం।
ఆర్తాయనిమహం జానే యథాతత్త్వేన భారత॥ 9-6-26(60464)
వీర్యవాంశ్చ మహాతేజా మహాత్మా చ విశేషతః।
కృతీ చ చిత్రయోధీ చ సంయుక్తో లాఘవేన చ॥ 9-6-27(60465)
యాదృగ్భీష్మస్తథా ద్రోణో యాదృక్కర్ణశ్చ సంయుగే।
తాదృశృస్తద్విశిష్టో వా మద్రరాజో మతో మమ॥ 9-6-28(60466)
యుధ్యమానస్య తస్యాహం చింతయానశ్చ భారత।
యోద్ధారం నాధిగచ్ఛామి తుల్యరూపం జనాధిప॥ 9-6-29(60467)
శిఖణ్·డ్యర్జునభీమానాం సాత్వతస్య చ భారత।
ధృష్టద్యుంనస్య చ తథా బలేనాభ్యధికో రణే॥ 9-6-30(60468)
మద్రరాజో మహారాజః సింహద్విరదవిక్రమః।
విచరిష్యత్యభీః కాలే కాలః క్రుద్ధః ప్రజాస్వివ॥ 9-6-31(60469)
తస్యాద్య న ప్రపశ్యామి ప్రతియోద్ధారమాహనే।
త్వామృతే పురుషవ్యాఘ్ర శార్దూలసమవిక్రమం॥ 9-6-32(60470)
స త్వమేకో హి లోకేఽస్మిన్నాన్యస్త్వత్తః పుమాన్భవేత్।
మద్రరాజం రణే క్రుద్ధం యో హన్యాత్కురునందన॥ 9-6-33(60471)
అహన్యహని యుధ్యంతం క్షోభయంతం బలం తవ।
తస్మాజ్జహి రణే శల్యం మఘవానివ శంబరం॥ 9-6-34(60472)
సౌతేః పశ్చాదసౌ వీరో ధార్తరాష్ట్రేణ సత్కృతః।
తవైవ హి జయో నూనం హతే మద్రేశ్వరే యుధి। 9-6-35(60473)
తస్మిన్హతే హతం సర్వం ధార్తరాష్ట్రబలం మహత్॥
ఏతచ్ఛ్రుత్వా మహారాజ వచనం మమ సాంప్రతం। 9-6-36(60474)
ప్రత్యుద్యాహి రణే పార్థ మద్రరాజం మహారథం॥
జహి చైనం మహాబాహో వాసవో నముచిం యథా॥ 9-6-37(60475)
న చైవాత్ర దయా కార్యా మాతులోఽయం మమేతి వై।
క్షత్రవర్మ పురస్కృత్య జహి మద్రజనేశ్వరం॥ 9-6-38(60476)
ద్రోణభీష్మార్ణవం తీర్త్వా కర్ణపాతాలసంభవం।
మా నిమజ్జస్వ సగణః శల్యమాసాద్య గోష్పదం। 9-6-39(60477)
యచ్చ తే తపసో వీర్యం యచ్చ క్షాత్రం బలం తవ।
తద్దర్శయ రణే సర్వం జహి చైనం మహారథం॥ 9-6-40(60478)
సంజయ ఉవాచ। 9-6-41x(5095)
ఏతావదుక్త్వా వచనం కేశవః పరవీరహా।
జగామ శిబిరం సాయం పూజ్యమానోఽథ పాండవైః॥ 9-6-41(60479)
కేశవే తు తదా యాతే ధర్మపుత్రో యుధిష్ఠిరః।
విసృజ్య సర్వాన్భ్రాతౄంశ్చ పాంచాలానథ సోమకాన్।
సుష్వాప రజనీం తాం తు విశల్య ఇవ కుంజరః॥ 9-6-42(60480)
తే చ సర్వే మహేష్వాసాః పాంచాలాః పాండవాస్తథా।
కర్ణస్య నిధనే హృష్టాః సుషుపుస్తాం నిశాం తదా॥ 9-6-43(60481)
గతజ్వరం మహేష్వాసం తీర్ణపారం మహారథం।
బభూవ పాండవేయానాం సైన్యం చ ముదితం నిశి।
సూతపుత్రస్య నిధనాజ్జయం లబ్ధ్వా చ మారిష॥ ॥ 9-6-44(60482)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి శల్యవధపర్వణి షష్ఠోఽధ్యాయః॥ 6 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-6-14 క్లిష్టరూపః పరాజయనిశ్చయాత్॥ 9-6-18
మర్త్యధర్మాణః మర్త్యధర్మణః॥
9-6-6 షష్ఠోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.